Homeతెలుగు Newsమత్తులో ట్రాక్ తప్పుతున్న క్రేజీ హీరోయిన్ !

మత్తులో ట్రాక్ తప్పుతున్న క్రేజీ హీరోయిన్ !

Malavika Mohanan

హీరోయిన్ గా మాళవిక మోహనన్ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఓపెన్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఎందుకో మాళవిక మోహనన్ కి అవకాశాలు రాలేదు. అరె అమ్మడు అందంగా ఉంది, పైగా పొడగరి, సొగసరి అంటూ మాళవిక మోహనన్ కి మంచి పొగడ్తలు లభించాయి. కానీ, ఆ సమయంలో మాళవిక మోహనన్ కి పెద్దగా ఛాన్స్ లు రాలేదు. వచ్చిన ఛాన్స్ లు కూడా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్సే. అవి చేస్తున్న సమయంలోనే మాళవిక మోహనన్ ట్రాక్ తప్పింది. ఓ తమిళ మిడ్ రేంజ్ హీరోతో ఏర్పడిన పరిచయం కారణంగా, మాళవిక మోహనన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. దాంతో త్వరగా ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. కానీ, ఆ తర్వాత తేరుకుంది. మాళవిక మోహనన్ కి మళ్ళీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలకు తోడు హిట్స్ కూడా పడ్డాయి. కట్ చేస్తే.. మాళవిక మోహనన్ హీరోయిన్ గా సౌత్ లో బిజీ అయింది.

ఈ క్రమంలోనే విజయ్ దళపతితో మాస్టర్ లాంటి మంచి సినిమాలు చేసింది. మంచి నటి అనిపించుకుంది. పైగా హీరోలతో చక్కని అనుబంధాన్ని కూడా మెయింటైన్ చేసింది. మొత్తానికి మాళవిక మోహనన్ కెరీర్ బాగానే నడుస్తోంది అనుకుంటున్న సమయంలో మళ్లీ మాళవిక మోహనన్ పై గాసిప్ లు మొదలయ్యాయి. ఎందుకో ప్రస్తుతం అంతా బాగానే ఉన్నా, మాళవిక మోహనన్ మాత్రం తనకు అలవాటు అయిన కొన్ని పద్దతుల నుంచి బయటపడలేక పోతుందట. ముఖ్యంగా మాళవిక మోహనన్ మందుకు దూరంగా ఉండలేక పోతుందట. మిడ్ నైట్ పార్టీలలో ఎలాగూ మత్తు పదార్థాలు ఉంటాయి. ఇక పగటి పూట కూడా చేతిలో వైన్ ఉంటే ఎలా మాళవిక ?, అసలు ఇంత గొప్ప అందమైన అమ్మడికి అలాంటి అలవాటు ఏమిటి ? అంటూ మాళవిక మోహనన్ గురించి తెలిసి తోటి సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

పైగా మాళవిక మోహనన్ తన అలవాటును సినీ సర్కిల్స్ లో పబ్లిక్ చేసేసుకుంది. మొదట దీన్ని ఎవ్వరూ పట్టించుకోకపోయినా ప్రస్తుతం మాత్రం మాళవిక మోహనన్ ను స్టార్ హీరోలు దూరం పెడుతున్నారట. అందుకే, మాళవిక మోహనన్ కి అజిత్ సినిమా కూడా వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. అలాగే మారుతి – ప్రభాస్ సినిమా నుంచి కూడా మాళవిక మోహనన్ ను తప్పించారు అని టాక్ ఉంది. ఇప్పటికీ గానీ మాళవిక మోహనన్ కు తత్వం బోధపడలేదు. అందాల హీరోయిన్ గా తనకు స్టార్ హీరోలతో కూడా మంచి పరిచయాలే ఉన్నాయి. ఫోన్ చేసి ఛాన్స్ లు అడిగినా మాళవిక మోహనన్ కి ఎవ్వరూ ఛాన్స్ లు ఇవ్వడం లేదు.

మాళవిక మోహనన్ కి ఈ మధ్య ఫ్రీ టైం మరీ ఎక్కువ అయింది. దాంతో మాళవిక మోహనన్ తాజాగా తన అలవాటును మళ్ళీ మొదలెట్టిందట. పైగా తన ప్లాట్ లోనే మాళవిక మోహనన్ కుర్ర హీరోలకు మిడ్ నైట్ పార్టీలు ఇస్తూ.. వారికీ మంచి కిక్ ను ఇస్తోందని, మాళవిక మోహనన్ గురించి తెలిసిన మాళవిక సన్నిహితులే గుసగుసలాడుతున్నారు. మరి ఇది ఇలాగే కంటిన్యూ అయితే, ఇక మాళవిక మోహనన్ కెరీర్ రిస్క్ లో పడినట్టే.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu