HomeTelugu Trendingబిగ్‌బాస్‌: మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ..

బిగ్‌బాస్‌: మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ..

Mukku avinash wild card entబిగ్‌బాస్-4 రెండోవారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సీజన్ పెద్దగా ఆసక్తికరంగా లేదు.. కంటెస్టెంట్లు కూడా పెద్దగా పరిచయం ఉన్నవాళ్లు కాదని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. దాంతో షో ఇట్రస్ట్‌.. పోయిందంటూ సోషల్‌ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీలతో కొత్త కంటెస్టెంట్ లను దింపుతున్నారు. గత ఆదివారం కమెడియన్ సాయి కూమార్‌ని హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా నిన్న విడుదలైన ప్రోమోలో మరో కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జోకర్ వెనక జీవితం అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కూడా వస్తోంది. అయితే ఈరోజు ఎంట్రీ ఇవ్వబోయేది కచ్చితంగా ముక్కు అవినాష్ అంటూ ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu