HomeTelugu Big Storiesనిహారిక ఎంగేజ్‌మెంట్ వీడియో

నిహారిక ఎంగేజ్‌మెంట్ వీడియో

Niharika konidela engagemen
మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక- బిజినెస్‌మేన్‌ చైతన్యల నిశ్చితార్థం వేడుకతో కొణిదెల వారింట సందడి నెలకొంది. మెగా ఫ్యామిలీలో జరిగిన ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక శుక్రవారం నాగబాబు తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా నిహారిక నిశ్చితార్థ వేడుకలోని కొన్ని అన్‌సీన్‌ మూమెంట్స్‌ని పంచుకున్నారు. కాబోయే వధూవరులతో పాటు కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల మీడియాలో వైరల్‌ అవుతోంది.

Niharika engagemen

ఈ క్రమంలో నిహారిక- చైతన్యల జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవి, రామ్‌ చరణ్, అల్లు అర్జున్ ,సాయి ధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌ సహా మెగా కుటుంబ ఆడపడుచులు, త‌దిత‌రులు కార్యక్ర‌మంలో పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu