HomeTelugu Trendingమహేశ్‌ ఫ్యామిలీ గణేష్‌ నిమజ్జన వేడుకలు.. వైరల్‌

మహేశ్‌ ఫ్యామిలీ గణేష్‌ నిమజ్జన వేడుకలు.. వైరల్‌

Namrata shirodkar shares im

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు. మ‌ట్టి గ‌ణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమ‌జ్జ‌నం చేయ‌గా, ఆ కార్య‌క్రమంలో మ‌హేశ్‌, న‌మ్ర‌త‌, సితార‌, గౌత‌మ్ పాల్గొన్నారు.

నిమ‌జ్జ‌నం చేసే ముందు పూజ‌లు చేసి ఆ త‌ర్వాత గ‌ణేషుడికి బైబై చెప్పారు. ‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను అంటూ న‌మ్ర‌త ఓ వీడియో తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Recent Articles English

Gallery

Recent Articles Telugu