HomeTelugu Trending'నీ వల్లే నీ వల్లే' సాంగ్‌ విడుదల

‘నీ వల్లే నీ వల్లే’ సాంగ్‌ విడుదల

NeeValleNeeValle song from

అక్కినేని హీరో సుశాంత్, మీనాక్షి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఎస్‌. దర్శన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్‌ పతాకాలపై రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీ నుంచి “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్‌ను టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే రిలీజ్‌ చేసింది. వాస్తవ ఘటనల ఆధారంగా హిలేరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!