HomeTelugu Trendingఅందాల విందు చేస్తున్న నేహాశెట్టి

అందాల విందు చేస్తున్న నేహాశెట్టి

Nehasetti

టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు వస్తున్నారు. గ్లామర్ ఒలకబోసి వరుస ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం కన్నడ ముద్దుగుమ్మలు తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటున్నారు. అప్పటి సౌందర్య నుంచి ఇప్పటి రష్మిక వరకు చాలామంది కర్ణాటక నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వారే.

నేహాశెట్టి లాంటి కన్నడ కస్తూరిలు కూడా తమ టైమ్‌కోసం ఎదురుచూస్తున్నారు. అందం, అభినయంతో అవకాశాలు పెంచుకుంటూ ఒక్కో అడుగు వేసుకుంటూ దూసుకెళ్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది ఆ తరువాత పూరి జగన్నాథ్ తనయుడు హీరోగా వచ్చిన మెహబూబాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. తర్వాత సందీప్ కిషన్‌తో గల్లీ రౌడీ మూవీలో చేసింది. అది కూడా అంతగా సక్సెస్ రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో గెస్ట్ రోల్ చేసిన అది గుర్తింపు ఇవ్వలేదు.

సిద్దుతో చేసిన డీజే టిల్లు నేహా శెట్టికి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఆమెకి వరుసగా మూడు సినిమాల ఆఫర్స్ వచ్చి పడ్డాయి. ప్రస్తుతం నేహాశెట్టి కార్తికేయకి జోడీగా బెదుర్లంక అనే సినిమాలో నటించింది. ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కిరణ్ సబ్బవరంతో రూల్స్ రంజన్, విశ్వక్ సేన్ కి జోడీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలలో నటిస్తోంది.

నేహాశెట్టి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉంటుంది. అప్పుడప్పుడు తనలోని అందాలను బయటకి తీసి హాట్ హాట్ ఫోటోలతో కవ్విస్తూ సెగలు రేపుతూ ఉంటుంది. తాజాగా మరోసారి బోల్డ్ అందాలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. బండరాయిపై కూర్చొని షర్ట్ బటన్స్ విప్పేసి. సోకుల విందు అందిస్తుంది. థైస్ అందాలతో తాపం పెంచుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu