HomeTelugu Trendingరంజాన్‌ సందర్భంగా ఓటీటీలో 'చెక్‌'

రంజాన్‌ సందర్భంగా ఓటీటీలో ‘చెక్‌’

Nithiin check movie OTT rel
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం ‘చెక్’. ఈ సినిమా రంజాన్ సందర్బంగా మే 14 నుండి స‌న్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు చిత్రయూనిట్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మించారు.చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో.. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 26న థియేటర్ లోకి ఈ సినిమాకి పాజిటివ్ వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu