HomeTelugu Trendingమీటర్‌: ఓ బేబీ జారిపోమాకే.. సాంగ్‌ విడుదల

మీటర్‌: ఓ బేబీ జారిపోమాకే.. సాంగ్‌ విడుదల

Oh Baby Vellipomaakey Lyric

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మీటర్’. రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ – క్లాప్ సంస్థలు కలిసి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్‌ విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాటను రిలీజ్ చేశారు. ‘ ఓ బేబీ జారిపోమాకే’ అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటుంది.

సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకి బాలాజీ సాహిత్యాన్ని అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. అతుల్య రవి ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu