HomeTelugu Trendingఆ హిట్‌ సీక్వెల్స్‌ను వదలనంటున్న ఓంకార్‌..

ఆ హిట్‌ సీక్వెల్స్‌ను వదలనంటున్న ఓంకార్‌..

Omkar is planning on Raju
యాంకర్ ఓంకార్‌ దర్శకుడి తెరకెక్కించిన హారర్ కామెడీ మూవీ ‘రాజుగారి గది’. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆయన తమ్ముడు అశ్విన్ హీరోగా నటించాడు. ఈ సినిమా సీక్వెల్స్‌ ‘రాజుగారి గది 2’, ‘రాజుగారిగది 3’ తెరకెక్కించి పర్లేదు అనిపించుకున్నాడు. తాజాగా ‘రాజుగారి గది 4’ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట ఓంకార్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను స్టార్ట్ చేసాడట. ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని చూస్తున్నారని సమాచారం. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీనే విడుదల చేసే విధంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారట ఓంకార్. అందుకే ఓక్ ఎంటర్టైనెంట్ తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ”రాజు గారి గది 4” ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ ను ఓంకార్ ఫాలో అవుతున్నాడని కొందరు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu