HomeTelugu Trendingఅనసూయ ‘పైన పటారం.. ఈడ లోన లొటారం' సాంగ్‌

అనసూయ ‘పైన పటారం.. ఈడ లోన లొటారం’ సాంగ్‌

Paina pataram song from ch
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాట్‌ యాంకర్‌ అనసూయ ఓ ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. విను బాసు చెబుతా.. ఈ లోకమెవ్వారం’ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జేక్స్‌బిజోయ్‌ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ‘‘బస్తీ బాలరాజు’’ వంటి పాటలు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మురళీ శర్మ, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!