HomeTelugu Trendingరాజశేఖర్‌తో పలాస దర్శకుడు!

రాజశేఖర్‌తో పలాస దర్శకుడు!

1 6
‘పలాస 1978’ దర్శకుడు కరుణ కుమార్ తదుపరి చిత్రం హీరో రాజశేఖర్ ప్లానింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. జీవిత నిర్మాణంలో కరుణ కుమార్ మూవీ ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్న్నాయని తెలుస్తుంది. మొదటి సినిమా తరహాలోనే రాజశేఖర్ తో కూడా పీరియాడిక్ నేపథ్యంలో సినిమాను రూపొందించబోతున్నాడట. వచ్చే నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో రాజశేఖర్ విభిన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇటీవల గరుడ వేగ సినిమాతో హిట్ అందుకున్న రాజశేఖర్ ఆతర్వాత కల్కి అనే సినిమా చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!