Homeతెలుగు Newsకొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్‌ కల్యాణ్‌

కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్‌ కల్యాణ్‌

10 24జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. కర్నూలు జిల్లా కొణిదెలలో ఇవాళ పవన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమ నాలుగు జిల్లాలను పదేళ్లపాటు కరువు జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పారు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!