నాగాశౌర్య మూవీ శాటిలైట్స్‌ రైట్స్‌ ను సొంతం చేసుకున్న జెమిని!

నాగశౌర్య హీరోగా హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్‌లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.

ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కాగా ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకోగా, SunNXT డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates