HomeTelugu Big Storiesడైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ బర్త్‌డే పార్టీలో ప్రభాస్‌, యశ్‌

డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ బర్త్‌డే పార్టీలో ప్రభాస్‌, యశ్‌

Prabhas and Yash at Prashan

‘కేజీఎఫ్’ మూవీతో ఘన విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు బెంగళూరులో నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ యశ్ తో పాటు పలువురు హాజరయ్యారు.

ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు డైనమైట్స్ తమ షో మేన్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు ఒక్క చోట చేరారు. ఈ వేడుకల కోసం డార్లింగ్ ప్రభాస్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చారని తెలిపింది. ఇదే పార్టీలో ‘కేజీఎఫ్ 2’ 50 రోజుల వేడుకలను కూడా నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!