HomeTelugu Trendingపడవ నడిపే వ్యక్తిగా ప్రకాష్‌ రాజ్‌

పడవ నడిపే వ్యక్తిగా ప్రకాష్‌ రాజ్‌

prakash raj

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా కోసం సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆమె కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలవనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అయిదు భాషల్లో విడుదల కానుంది.

మణిశర్మ సంగీతం ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఐదు భాషలను ఒకేసారి కవర్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. సమంత పోస్టర్ మొదలు ఇతర పాత్రలను కూడా పరిచయం చేస్తూ, ప్రాధాన్యతను బట్టి పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవలే మోహన్ బాబు పోస్టర్ ను రిలీజ్ చేసిన టీమ్, కొంతసేపటి క్రితం విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ పడవ నడిపే వ్యక్తిగా కనిపించనున్నాడు. గర్భవతిగా ఉన్న శకుంతల, దుష్యంతుడి దగ్గరికి బయల్దేరుతుంది. ఆ క్రమంలో ఆమె పడవ ఎక్కుతుంది. ఈ పడవ ప్రయాణం కూడా కథలో కీలకమే. పడవపై చిత్రీకరించిన పాట కూడా ఆకట్టుకోనుంది.

20230320fr64185a6255042

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu