HomeTelugu Trendingప్రియాప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫొటో షూట్

ప్రియాప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫొటో షూట్

10 25
ప్రియా పకాష్ వారియర్ అంటే తెలియని కుర్రకారు ఉండరు. ఒక్క పాటతోనే రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారింది ఈ ముద్దుగుమ్మ. కన్నుగీటితో తన చూపుల గాలంతో ఎందరి హృదయాలనో కొల్లగొట్టింది ఈ చిన్నది. 33 సెకన్ల టీజర్‌తోనే స్టార్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు లేకపోవడంతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుకి టచ్‌లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అందాలను కెమెరాకు వదిలేసి హాయిగా గ్లామర్‌ షో
చేస్తోంది.

10a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu