HomeTelugu Trendingబన్నీ 'పుష్ప' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

బన్నీ ‘పుష్ప’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Pushpa release dateలాక్‌డౌన్‌ తరువాత థియేటర్స్‌ రీఓపెన్‌ కావడంతో వరుసగా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్‌ డేట్స్‌నుప్రకటిస్తున్నారు. ఆగస్టు 13న థియేటర్లలో ‘పుష్ప’గా విడుదల కానున్నట్లు ప్రకటించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్లు చిత్తూరుయాసలో డైలాగ్స్‌ చెబుతారట. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా పోస్టర్‌లోనూ బన్నీ పుష్పరాజ్‌ అనేస్మగ్లర్‌గా మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది. హీరో కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎలా మారాడన్నదే కథ. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంఅందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!