HomeTelugu Trendingరాఘవ లారెన్స్‌ 'దుర్గ' ఫస్ట్‌లుక్‌

రాఘవ లారెన్స్‌ ‘దుర్గ’ ఫస్ట్‌లుక్‌

Raghava Lawrence Durga firs

రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘దుర్గ’. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ ని విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్‌లో రాఘవ గెటప్ భయపెట్టేలా ఉంది. తెల్లటి పొడవాటి గడ్డం.. గుబురు మీసాలు. నుదుటన పెద్ద బొట్టుతో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న రాఘవ లారెన్స్.. కెరీర్ లో ఎన్నడూ పోషించని క్యారక్టర్ ను ‘దుర్గ’ చిత్రంలో ప్లే చేస్తున్నట్లు అర్థం అవుతోంది. హోమ్ బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు రాఘవ. ఈ మూవీకి సంబంధించిన నటీనటులు సంకేతాలు నిపుణులు వంటి ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu