HomeTelugu Trendingఅమితాబ్‌, రజనీకాంత్ మల్టీస్టారర్ మూవీ

అమితాబ్‌, రజనీకాంత్ మల్టీస్టారర్ మూవీ

Rajanikanth with Amitabh Ba

సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమాకు రంగం సిద్ధమైంది. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో మరో ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటిస్తున్న చిత్రం. అంధా కానూన్, గిరఫ్తార్, హమ్ చిత్రాల తర్వాత మరోసారి అమితాబ్‌తో కలిసి రజనీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రస్తుతం రజనీ ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu