HomeTelugu Trendingరకుల్‌ బికినీ పిక్స్‌.. మంచు లక్ష్మి హాట్‌ కామెంట్‌

రకుల్‌ బికినీ పిక్స్‌.. మంచు లక్ష్మి హాట్‌ కామెంట్‌

5 9

టాలీవుడ్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ విదేశీ బీచ్‌లో బికినీలో అదిరిపోయే పిక్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకే ముంది ఆమె అభిమానులు వరుస పెట్టి లైక్ లు కొడుతున్నారు. మంచి ఫిజిక్ మెయిన్‌టెయిన్ చేసే రకుల్ ప్రీత్ సింగ్, మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించడం వల్లే ఆమె ఫిగర్ బాగుంటుందని అభిమాను పేర్కొంటున్నారు. మామూలుగా బికినీ వేయాలంటే హీరోయిన్లకు కాస్త ఆలోచిస్తారు. ఎక్కడ కాస్త కొవ్వు కనిపించినా, ఎబ్బెట్టుగా కనిపిస్తోందో అని. అందుకే బికినీకి దూరంగా ఉంటారు. అయితే మాత్రం ఎప్పుడూ ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేస్తూ తన ఫిగర్ కాపాడుకుంటుంది హాట్‌ బ్యూటీ. ఇదిలా ఉంటే రకుల్ పోస్ట్ చేసిన బికినీ పిక్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రకుల్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మంచు లక్ష్మి హాట్…హాట్…హాట్ అంటూ కామెంట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu