‘గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో’.. వర్మ ట్వీట్‌ వైరల్‌

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సంబంధించిన ఓ వీడియోను .. దర్శకుడు వర్మ ట్విటర్ లో షేర్‌ చేశారు. కేఏ పాల్‌ ఓటు వేసి…పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చి డాన్స్‌ చేయడం…ఆయన వెనుక భద్రతా సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోను షేర్‌ చేసి… ‘గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.