HomeTelugu Trendingపోలీస్ ఆఫీసర్‌గా రామ్ పోతినేని

పోలీస్ ఆఫీసర్‌గా రామ్ పోతినేని

Ram Pothineni as Police Off

రామ్‌ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో ఓ సినిమా చేస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్. రాపో 19 వర్కింగ్ టైటిల్‌. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఓ సోషల్ మెసేజ్‌ ఇవ్వబోతున్నారట. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!