రామ్‌ కొత్త సినిమా అప్డేట్‌


ఇస్మార్ట్ శంకర్ తరువాత ఫుల్‌ జోష్‌ మీదున్నాడు టాలీవుడ్ యంగ్‌ హీరో రామ్. తాజాగా రామ్‌ 19వ తెరకెక్కుతోంది. ఈ సినిమా తమిళ దర్శకుడు లింగు స్వామీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్6గా శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సినిమాకు సంబంధించిన తదితర వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates