HomeTelugu Trending'రంగ రంగ వైభవంగా' టైటిల్‌ సాంగ్‌ విడుదల

‘రంగ రంగ వైభవంగా’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

Ranga Ranga Vaibhavanga Tit
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతిక శర్మ జంటగా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ పాట పండుగ వాతావరణంలో సరదాగా .. సందడిగా సాగిపోతుంది. దేవిశ్రీ స్వరపరిచిన ట్యూన్ టైటిల్ కి తగినట్టుగానే ఉంది. సాంగును చాలా కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. పాటలో దాదాపు అందరు ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu