HomeTelugu Trendingరాజకీయాల్లోకి వస్తాను: రాశీఖన్నా

రాజకీయాల్లోకి వస్తాను: రాశీఖన్నా

Rashi Khanna about politica
రాశీఖన్నా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రమంగా తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ వస్తుంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెట్టిన రాశీఖన్నా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసే ఓ విష‌యం చెప్పింది. రాశీఖ‌న్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. చిన్న‌ప్ప‌టి నుంచి నాకు ఐఏఎస్ అధికారి కావాల‌ని ఉండేది. కానీ న‌టిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాను అని రాశీ ఖన్నా చెప్పింది. రాజ‌కీయం ఎలా చేయాలో నాకు తెలియ‌దు, కానీ ప్ర‌జ‌ల‌కు ఎలా సాయం చేయాలో మాత్రం నాకు చాలా బాగా తెలుసు అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. చిన్న‌ప్ప‌టి నుంచి నాకు ఐఏఎస్ అధికారి కావాల‌ని ఉండేది. కానీ న‌టిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!