HomeTelugu Trending'రుద్రంగి' టీజర్‌

‘రుద్రంగి’ టీజర్‌

Rudrangi Teaser

టాలీవుడ్‌ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. యువ నటుడు ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. స్వాతంత్య్ర కాలం నాటి కథగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ఇందులో ముఖ్యంగా జగపతి బాబు.. విచిత్ర హావభావాలతో విలనిజం పండించినట్లుగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌తో జగపతిబాబు డైలాగ్స్‌ అదిరిపోయాయి. మమతా మోహన్ దాస్ చాలా కాలం తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దంగా ఉంది.

ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై కాస్త మంచి బజ్‌నే క్రియేట్‌ చేశాయి. తాజా టీజర్ లో నోఫెల్‌ రాజా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్‌ నిర్మించిన ఈ సినిమా సమ్మర్‌ కానుకగా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu