HomeTelugu Trendingరిపబ్లిక్‌ టీజర్‌

రిపబ్లిక్‌ టీజర్‌

Republic movie Teaser 1

మెగా మేనల్లుడు సాయిధరమ్ హీరోగా నటిస్తున్న చిత్రం రిపబ్లిక్‌. దేవ కట్టా డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీస్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జె.భగవాన్‌ నిర్మాత. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను జూన్‌ 4న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu