HomeTelugu Trendingపీవీ సింధు బయోపిక్‌లో అక్కినేని వారి కోడలు!

పీవీ సింధు బయోపిక్‌లో అక్కినేని వారి కోడలు!

Samantha in Pv Sindhu Biopiప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తుంది. ఇప్పటికే పలువురి క్రీడాకారుల బయోపిక్‌లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిని, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు బయోపిక్‌ తెరకెక్కనుంది. సింధు బయోపిక్ ను నటుడు సోనూసూద్ నిర్మిస్తున్నాడు. ఈ బయోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్ దీపికాపదుకునే నటిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా అక్కినేని వారి కోడలు సమంత పేరు వినిపిస్తుంది. ఈ బయోపిక్ లో సమంత ప్రధాన పాత్రలో నటించబోతుందని వార్తలు
వైరల్‌ అవుతున్నాయి. కానీ ఆ వార్తల్ని సోనూ సూద్ ఖండించారు. దీపిక మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని బలంగా నమ్ముతున్న సోను ఆమె డేట్స్ కుదిరినప్పుడే పీవీ సింధు బయోపిక్ ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట..

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!