HomeTelugu Trendingపిక్ టాక్ : హాట్ బ్యూటీ బ్లాక్ వయ్యారం!

పిక్ టాక్ : హాట్ బ్యూటీ బ్లాక్ వయ్యారం!

shamasikander

మన అందాల ముద్దుగుమ్మలు ఫ్యాన్స్ కోసం హాట్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈ మధ్య హాబీగా పెట్టుకున్నారు. ఐతే, ఈ జాబితాలో హిందీ భామలే ఎక్కువ. అందరూ ముంబైని ఆర్ధిక రాజధాని అంటుంటారు.. అది నిజమే కానీ ముంబై గ్లామర్ రాజధాని కూడా. ఫ్యాషన్ కు కేరాఫ్ ఆడ్రెస్ గా ఉండడమే కాదు.. బాలీవుడ్ కు ఆడ్డా కూడా ముంబై. అందుకే తెలుగులో కూడా హీరోయిన్లు అక్కడి నుంచి దిగుమతి అవుతుంటారు. ఇక ఇలాంటి ముంబైలో ఉంటూ సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని చెలరేగి పోతుంటారు కొందరు భామలు. ఈ భామల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు షామా సికందర్ .

Shama Sikander new Still
Shama Sikander

షామా సికందర్ సినిమాల పరంగా పెద్దగా సాధించింది ఏమీ లేదు. దాదాపు డజను సినిమాల్లో నటించినా బ్రేక్ అయితే రాలేదు. అందుకే ఇన్స్టాగ్రామ్ ను రఫ్ఫాడించే మిషన్ ను మొదలుపెట్టి అందులో షామా ఇప్పటికే విజయం సాధించింది. రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ నెటిజన్ల మనసులను కొల్లగొడుతుంది. తాజాగా షామా సికందర్ మరోసారి అదే పని చేసింది. ఈ భామ ప్రస్తుతం ఎక్కడో ఒక హోటల్ లో సరదాగా గడుపుతోంది. ఆ సంగతి మనకు తెలియాలి కదా?

అందుకే ఆ ప్రదేశం నుండి ఒక ఘాటు ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో షామా సికందర్ బ్లాక్ బ్రా ధరించి.. చిన్నపాటి డ్రాయర్ లో దర్శనం ఇచ్చింది. మొత్తానికి ఈ ఫోటోతో షామా సికందర్ ఎలాంటి మొహమాటం పెట్టుకోకుండా అంతః సౌందర్యాన్ని పూర్తిగా ధారబోసింది.. పైగా ఎదురుగ వంగోని ఓ చిలిపి నవ్వు కూడా రువ్వింది. ఈ మధ్యలో అమ్మడు క్లీవేజ్ షో విచ్చలవిడిగా బయట పడ్డాయి.

ఇక ఇలాంటి ఫోటోలకు ఘాటు కామెంట్లు వస్తాయి కదా.. వచ్చాయి. “షామా సికందర్ నువ్వు సూపర్ హాట్”.. ” షామా.. క్యా బాత్ హై”.. “మాయలో పడేస్తున్నావ్”.. అంటూ కొందరు స్పందించారు. ఇక షామా సికందర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీలో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేస్తోంది.

‘విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌’ రివ్యూ

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu