Homeతెలుగు Newsపిక్ టాక్ : బికినీతో చెమటలు పట్టించిన అందాల నటి

పిక్ టాక్ : బికినీతో చెమటలు పట్టించిన అందాల నటి

Shama Sikander

బాలీవుడ్ హాట్ బ్యూటీ షామా సికందర్, ప్రస్తుతం వరుసబెట్టి ఫోటోషూట్లు చేస్తూ, సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. యంగ్ హీరోయిన్లకు పోటీగా షామా సికందర్ చేస్తున్న ఫోటోషూట్‌లు, అందాల ఆరబోతలు చూసి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకీ షామా సికందర్ అందం పెరుగుతుందా అంటే.. ‘ఊ.. ఊఊ.. అంటూ అభిమానుల ఈ హాట్ బ్యూటీ మత్తులో పడిపోతున్నారు. అంతలా తన అందాలతో మాయ చేస్తోంది షామా.

పైగా గత కొన్ని రోజుల నుంచి షామా సికందర్ అందాల ఆరబోతలో డోస్ డబుల్ చేసేసింది. దీంతో షామా అందాలను ఎంతసేపు చూసినా తనివితీరలేదని అంటున్నారు ఆమె అభిమానులు. తాజాగా సోషల్ మీడియాలో షామా సికందర్ ఫోటోలు ఏ రేంజ్‌లో ఉన్నాయి అంటే.. ఆమె అభిమానులకు ఈ ఫోటోలు చూసి జ్వరం వచ్చేస్తుందని అంటున్నారు. అంత హాట్‌గా షామా సికందర్ అందాల ఆరబోత ఉండటమే కారణమట. బికినీ టాప్‌లో షామా సికందర్ నాజూకైన నడుమందాన్ని చూపించిన వైనం అభిమానులకు అదిరిపోయే ట్రీట్ లా ఉందట.

ఇలా వరుసగా అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ షామా సికందర్ చేస్తున్న ఫోటోషూట్‌లు ఆమె అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. షామా సికందర్ కి ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అందుకే..లేటెస్ట్ బికినీ ఫొటో షూట్‌లో తన అందాల ఆరబోతతో అదరగొట్టింది. బికినీలో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ మొత్తానికి కుర్రకారుకు చెమటలు పట్టించింది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌లో షామా సికందర్ ఆకర్షణీయంగా కనిపించింది. మరి ఈ బికినీ ఫోటోలు చూసైనా షామాకి ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి.

WhatsApp Image 2023 03 13 at 5.32.33 PM

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu