HomeTelugu Trendingపిక్ టాక్ : నలబై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల పరువాలు !

పిక్ టాక్ : నలబై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల పరువాలు !

Shama Sikander hot stills
నలబై రెండేళ్ల వయసులో కూడా  టీనేజీ మెరుపులు మెరిపించడం షామా సికందర్ కే సాధ్యం అయింది. హిందీ సినీ ఇండస్ట్రీలో ఐటమ్ భామగా ఎంట్రీ ఇచ్చిన  ఈ ఘాటు భామ నిత్యం  సోషల్ మీడియా మీద  గ్లామర్ యుద్ధం చేస్తూనే ఉంది. ముఖ్యంగా షామా సికందర్  ఎక్స్ పోజింగ్ విషయంలో రోజురోజుకూ రెచ్చిపోతోంది. ఏజ్ అయిపోయినా  హాట్ లుక్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ  గ్లామర్ ప్రపంచంలో షామా సికందర్ సెగులు పుట్టిస్తూనే ఉంది. తాజాగా షామా సికందర్ బికినీ ధరించి రెండు హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. 
Shama Sikandar
 
ఈ హాట్ షోలో నిగనిగలాడే తన థై షోతో  ఆద్యంతం  చూపరులను తన అందాలతో షామా సికందర్ కనువిందు చేసింది. అసలు వివిధ భంగిమల్లో హాట్  హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్ల మతి పోగొట్టడంలో షామా సికందర్  మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినట్టు ఉంది. పైగా  42 ఏళ్ళ వయసులోనూ షామా సికందర్ పరిపూర్ణమైన ఫిట్ నెస్ తో కనిపించడం ఒక్క  ఆమెకు మాత్రమే చెల్లింది. సహజంగానే కాస్త  గ్లామర్ గా ఉండే షామా సికందర్.. ఆ గ్లామర్ కు మేకప్ అద్ది మరీ బికినీలో బోల్డ్ ఫోజులు వదిలింది. ఇంకేం ఉంది, షామా సికందర్ రెడ్ బికినీ ఫోటోలు వైరల్ గా మారాయి.   
Shama Sikander  
మొత్తానికి షామా సికందర్ లేటు వయసులోనూ ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్ల మతులు మళ్ళీ పోగొట్టింది. ఎలాగూ షామా సికందర్ తన కళ్లతోనే సెక్సీ హావభావాలను అవలీలగా పలికించేస్తోంది. దీనికితోడు  పొట్టి బట్టలు వేసుకుని అందాల విందు చేసేందుకు షామా సికందర్ ఎప్పుడు ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. అసలు ఆ మాటకొస్తే.. బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే షామా సికందర్ నే. అయితే, సోషల్ మీడియా వేదికలపైనా మెరుపులు మురిపిస్తున్నా  బాలీవుడ్ లో మాత్రం షామా సికందర్ కెరీర్  పుంజుకోవడం లేదు.  
Shama Sikander hot stills
షామా సికిందర్ ఎప్పుడో 1999లో మాన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.  యే మేరీ లైఫ్ హై టీవీ సిరీస్‌లలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఐతే, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 24 ఏళ్ళు అవుతున్నా.. నేటికీ షామా సికిందర్ స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. మరోవైపు దర్శక నిర్మాతలతో షామా సికిందర్  ప్రేమాయణం నిరంతరం ముంబై మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది.  మొత్తానికి షామా సికిందర్  దెబ్బకు హిందీ సినీ పరిశ్రమలో హాట్ ముచ్చట్లుకు కొదవ లేకుండా పోయింది. అన్నట్టు  షామా సికిందర్  కొత్త హాటు ఘాటు ఫోటోల పై ఒక లుక్కేయండి. 

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu