HomeTelugu Trendingమెగాస్టార్‌తో స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రియా డిమాండ్‌

మెగాస్టార్‌తో స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రియా డిమాండ్‌

Shriya Special song in Bhol
టాలీవుడ్‌లో ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రియా శరణ్. తన అందం అభియనంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. స్టార్ హీరోల అందరి సరసన కూడా నటించింది. వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూనే వస్తోంది. 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో రాణిస్తూనే ఉంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించిన బ్యూటీ శ్రియా. తెరంగేట్రం చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటెయిన్ చేస్తోంది శ్రియ. తల్లి అయినా తన అందం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవితో నటించబోతోంది.

Shriya 1

మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా భోళా శంకర్ మూవీలో శ్రియా శరణ్ కనిపించబోతుంది. మెగాస్టార్‌తో ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది. దీనికోసం రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుందట.

ఒక్క పాటకు రూ.70 లక్షల డిమాండ్ చేసిందట. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్‌తో శ్రియ స్పెషల్ సాంగ్‌పై మెగా అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి పక్కన తమన్నా నటిస్తున్నది. ఇందులో చిరంజీవికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చెల్లెలుగా కనిపించబోతోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రావు రమేష్ వెన్నెల కిషోర్, ప్రగతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu