సిమ్రాన్‌ చౌదరితో క్లాప్‌బోర్డ్ ఇంటర్వ్యూ

నటి సిమ్రాన్‌ చౌదరి టాలీవుడ్‌లో ‘ఈ నగరానికి ఏమైంది’, హమ్‌ తుమ్‌ సినిమాలో నటించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఈమె క్లాప్‌బోర్డుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు ముచ్చటించింది. ఆ వీడియో మీకోసం..

CLICK HERE!! For the aha Latest Updates