‘దియా’ నీవేనా నీవేనా లిరికల్ సాంగ్ ప్రోమో


క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘దియా’. కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమాకి తెలుగులో విభ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఖుషి హీరోయిన్‌గా నటిస్తుంది. ఆర్‌కె నల్లం, రవి కశ్యప్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి నీవేనా నీవేనా లిరిక్‌ సాంగ్‌ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates