HomeTelugu Trendingసితార క్రిస్మెస్‌ ఫొటోలు వైరల్‌

సితార క్రిస్మెస్‌ ఫొటోలు వైరల్‌

Sitara christmas pictures P
టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితారకు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో అభిమానులు ఉన్నారు. త‌న తండ్రి సినిమాలోని పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేయ‌డం, పాట‌లు పాడ‌డం చేస్తూ అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది సితార. ఈ మధ్య ‘3డీ’ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌‌గా తెరకెక్కించిన ఫంటాస్టిక్‌ తారకు ఈ చిన్నారి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మారింది. క్రిస్మ‌స్ రోజున సితార ప‌లు ఫొటోల‌కు ఫోజులివ్వ‌గా, ఆ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చిన్నారిని చూసిన మ‌హేష్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu