HomeTelugu Trendingలాక్‌డౌన్‌లో అభిమానులకు సన్నీలియోన్ హాట్‌ ట్రీట్‌

లాక్‌డౌన్‌లో అభిమానులకు సన్నీలియోన్ హాట్‌ ట్రీట్‌

8 7

పెద్దల సినిమాలను నుంచి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది హాట్‌ హీరోయిన్‌ సన్నీ లియోన్. అడల్ట్‌ సినిమాలు మానేసి బుద్దిగా ఉంటున్న ఈ అమ్మడు.. తాజాగా అభిమానులకు కోసం తనదైన స్టైల్లో సాయం చేస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చూసిన సినిమాలే చూస్తూ ఉండలేరు కదా.. కొత్తదనం కోరుకునే వ్యక్తులకు ఈ లాక్ డౌన్ ఒక విషాదం అని చెప్పాలి.

ఇలాంటి వాళ్ళ కోసం హాట్ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది ఈ హాట్‌ బ్యూటీ. టాప్ లెస్ కారు దగ్గర బికినీతో గొడ్డలి పట్టుకొని నిలబడిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్షణాల్లోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లాక్ డౌన్ సమయాన్ని సన్నీ లియోన్ భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ అభిమానులను ఫొటోలతో కనువిందు చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu