Telugu Trending
బాలయ్యకు విలన్‌గా సునీల్!
నందమూరి బాలయ్యకృష్ణ సినిమా ఎంత పవర్ ఫుల్‌గా, యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుందో తెలిసిందే. ఆయనతో ఢీకొట్టాలంటే విలన్ పాత్ర కూడా అదే రేంజ్‌లో ఉండాలి. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలయ్య త్వరలోనే...
Telugu News
సుధీర్ బాబు ‘వి’ ఫస్ట్‌లుక్
హీరో సుధీర్ బాబు నటిస్తున్న 'వి' చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం సోమవారం ఉదయాన్నే విడుదల చేసింది. తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను షేర్ చేసిన సుధీర్.. 'తప్పు జరిగితే యముడు...
Telugu Trending
అల్లు అర్జున్, సుకుమార్ సినిమా రిలీజ్ అప్పుడేనట..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమా పట్టాలెక్కింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగు కేరళలో జరిగింది. తదుపరి షెడ్యూల్ షూటింగులో బన్నీ జాయిన్...
Telugu Trending
‘డబ్‌శ్మాష్’ ట్రైలర్
పవన్ క్రిష్ణ, సుప్రజ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డబ్‌శ్మాష్’. ఈ సినిమాలో గెటప్ శ్రీను ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కేశవ్ డేపుర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార లక్ష్మీ, గజేంద్ర తిరకాల...
Telugu Big Stories
పవన్ కల్యాణ్‌కు జంటగా ప్రగ్యా జైస్వాల్
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’ రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్ సాధించిన...
Telugu Reviews
డిస్కో రాజా మూవీ రివ్యూ..
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. తాజాగా ఆయన డైరెక్టర్ వీఐ ఆనంద్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడం, అతడిపై పూర్తి విశ్వాసంతో ‘డిస్కో రాజా’...
Telugu News
‘డిస్కోరాజా’ మేకింగ్ వీడియో 2
టాలీవుడ్ మాస్‌మహారాజ.. రవితేజ ఎనర్జీ గురించి తెలిసిందే. రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డిస్కోరాజా'. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read




