HomeTelugu Big Stories'థ్యాంక్యూ' మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

‘థ్యాంక్యూ’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

Thank You movie Trailer

నాగ చైతన్య తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. విభిన్న కథాంశంతో థ్యాంక్యూ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నాగ చైతన్య విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. క్లాస్, మాస్ గెటప్‌లో చైతన్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నాగ చైతన్య సరసన రాశీఖన్నా, అవికాగోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థ్యాంక్యూ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!