ఫాదర్స్‌డే విషెస్‌ తెలిపిన టాలీవుడ్‌ స్టార్స్‌

నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా పలువురు టాలీవుడ్‌ స్టార్‌ హీరోహీరోయిన్లు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి, మహేష్‌ బాబు, మంచి లక్ష్మి, సుధీర్‌ బాబు తదితరులు తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నాన్నా.. నువ్వు మా స్ఫూర్తి’ అని పేర్కొంటూ మధురజ్ఞాపకాలను పంచుకున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates