HomeTelugu Trendingరవితేజ సినిమాలో యంగ్‌ హీరో!

రవితేజ సినిమాలో యంగ్‌ హీరో!

Tollywood in Ravi Tejas mo
రవితేజ కథానాయకుడిగా రూపొందిన ‘ఖిలాడి’ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాలుగా ఆయన రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘ఖిలాడి’ చిత్రం ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తరువాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ .. ‘ధమాకా’ను లైన్లో పెట్టేశాడు. చిత్రీకరణ పరంగా గ్యాప్ లేకుండా ఆయన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను ముగింపు దశకి తీసుకొచ్చేశాడు.

ఇక నక్కిన త్రినాథరావు రూపొందిస్తున్న ‘ధమాకా’ సినిమాలో ‘పెళ్లిసందD ఫేం’ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను యంగ్ హీరో చేస్తే బాగుంటుందని భావించి, రాజ్ తరుణ్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.

Ravi Teja

ఇక ఆ తరువాత ప్రాజెక్టులుగా రవితేజ ‘రావణాసుర’ .. ‘టైగర్ నాగేశ్వరరావు’లను లైన్లో పెట్టాడు. ‘రావణాసుర’ సినిమా ఈ నెల 14వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ విషయాన్ని ఇటీవలె అధికారికంగా ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu