HomeTelugu Trendingఉప్పెన డిలీటెడ్ సీన్‌ వైరల్‌

ఉప్పెన డిలీటెడ్ సీన్‌ వైరల్‌

Uppena movie deleted scen
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఉప్పెన. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హీరో మొదటి సినిమాతో ఈరేంజ్ వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడు బుచ్చి బాబు తన యూట్యూబ్ ఛానెల్ లో ఉప్పెన సినిమా కోసం చిత్రీకరించి చివరి నిమిషంలో ఎడిటింగ్ లో డిలీట్‌ చేసిన సీన్స్ ను షేర్ చేశాడు. ఆ సీన్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రెండు డిలీటెడ్ సీన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరిన్ని ఉప్పెన డిలీటెడ్ సీన్స్ వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!