నితిన్‌- సాయి పల్లవితో వక్కంతం సినిమా!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంగా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమాకి రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈయన అల్లు అర్జున్‌ .’నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో దర్శకుడిగా మారాడు. నితిన్, సాయిపల్లవితో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడు వక్కంతం వంశీ. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates