HomeTelugu Trendingవరుణ్‌ సందేశ్ 'చిత్రం చూడర'

వరుణ్‌ సందేశ్ ‘చిత్రం చూడర’

varun sandeshs movie first
టాలీవుడ్‌ నటుడు వరుణ్ సందేశ్ హీరోగా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. హ్యాపీడేస్‌ సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన హీరోగా నిలబడలేకపోయాడు. చాలా గ్యాప్‌ తరువాత ఇటీవలే ఇందువదన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెల్లిపోయింది.. కూడా తెలియదు. ఈక్రమంలో వరుణ సందేశ్‌ మరో సినిమాతో రాబోతున్నాడు

ఈ సినిమాకి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వస్తున్నాడు. తాజా గా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాకి ‘చిత్రం చూడర’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాధ్ ఎదో తప్పు చేసి పట్టుబడిన నిందితులుగా పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఉన్నారు. బిఎం సినిమాస్ బ్యానర్ పై శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు.

వరుణ్ సందేశ్, శీతల్ భట్, రవిబాబు అల్లరి, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీ రాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, రచ్చరవి, కేఏ పాల్ రాము, పింగ్‌పాంగ్ సూర్య, రైజింగ్ రాజు తదితరులు నటిస్తున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే..ఈ సినిమాలో ‘నేనింతే’ ఫేం అదితి గౌతమ్ ఐటెం సాంగ్ నర్తించనుంది.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu