HomeTelugu Trending'ఓటీటీ' కి వీరసింహా రెడ్డి

‘ఓటీటీ’ కి వీరసింహా రెడ్డి

veera simha reddy on oTT

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా మాస్‌ మూవీ ‘వీరసింహా రెడ్డి’. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు సూపర్‌ హిట్‌ టాక్‌తో మంచి వసూళ్లు ని రాబట్టుకుంది.

అయితే ఆతరువాత ఈ సినిమా జోరు తగ్గుతూ.. వచ్చింది. బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా పండుగలాంటింది అనే చెప్పాలి. మాస్‌ ఆడియాన్స్‌కు కావాల్సిన అని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. పైగా ఇటువంటి ఈసినిమాలు చేయడం బాలకృష్ణకు ఒక మార్క్‌ ఉంది.

ఈ మూవీ ఇప్పుడు ఓటిటి రాక కి సిద్ధం అవుతుంది. ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.

Image

‘దసరా’ సెకండ్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

Follow Us on FACEBOOK TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!