HomeTelugu Trendingలైక్‌ షేర్ అండ్ స‌బ్‌స్క్రైబ్: టైటిల్‌ సాంగ్‌ విడుదల

లైక్‌ షేర్ అండ్ స‌బ్‌స్క్రైబ్: టైటిల్‌ సాంగ్‌ విడుదల

Video Song from Like Share

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లైక్‌ షేర్ అండ్ స‌బ్‌స్క్రైబ్’. మేర్లపాక గాంధి డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ వీడియోను విడుదల చేశారు.

ప్రవీణ్‌ లక్కరాజు స్వర పరిచిన ఈ పాటను స్వీకర్ అగస్తి ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించాడు. అడ్వేంచ‌ర్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో జాతిర‌త్నాలు ఫేం ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సుద‌ర్శ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్టైన‌మెంట్స్‌, అమృతా క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!