HomeTelugu Trending'వివాహ భోజనంబు' టీజర్‌

‘వివాహ భోజనంబు’ టీజర్‌

Vivaha Bhojanambu Teaserటాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ తన బ్యానర్‌లో ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘వివాహ భోజనంబు’ అనే టైటిల్‌ ప్రకటించిన ఈ చిత్రంలో హీరో ఎవరో గెస్‌ చేయండి అంటూ.. సినిమాపై క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశాడు. హాస్య నటుడు సత్యని హీరోగా ‘వివాహ భోజనంబు’ ఎంట్రీ ఇస్తున్నారు. అర్జావీ రాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో సందీప్ కిషన్ నటించడం విశేషం. ఇక తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu