HomeTelugu Newsఅమలాపాల్‌ పై కేరళ ప్రభుత్వం చార్జిషీట్‌..

అమలాపాల్‌ పై కేరళ ప్రభుత్వం చార్జిషీట్‌..

ప్రముఖ నటి అమలాపాల్‌ చిక్కులో పడ్డారు. నకిలీ అడ్రస్‌తో కారు రిజిస్ర్టేషన్‌ చేయించుకుని పన్నును ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై చార్జిషీట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవలే కోర్టోలో లొంగిపోయిన ఆమె ఆ వెంటనే బెయిలుపై బయటకొచ్చారు. అయితే, ఇప్పుడీ కేసులో ఆమెపై చార్జిషీట్‌ నమోదు చేయాలంటూ పోలీస్‌ శాఖను కేరళ ప్రభుత్వం ఆదేశించట్టు సమాచారం.

11

 

కోటి రూపాయల విలువ చేసే కారును పుదుచ్చేరిలో తప్పుడు అడ్రస్‌తో రిజిస్ర్టేషన్‌ చేయించిన అమలాపాల్‌ కేరళ ప్రభుత్వనికి పన్ను ఎగ్గొట్టారు. రూ.20 లక్షలు పన్నును ఎగ్గొట్టేందుకే ఆమె తన కారును పుదుచ్చేరిలో రిజిస్ర్టేషన్‌ చేయించారనేది ఆరోపణ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!