HomeTelugu Big Storiesగురివింద బాబా ఎల్లో ప్రవచానాలు; చిడతలుగా జాతి మీడియా పెద్దలు

గురివింద బాబా ఎల్లో ప్రవచానాలు; చిడతలుగా జాతి మీడియా పెద్దలు

పోలవరం పూర్తి కాకుండా గ్లోబల్ బాబు దుష్టపన్నాగం
పదవిలో  లేక పోతే చంద్రబాబు నరం లేని నాలుక  ఎలా మాటాడుతుందో ఆయన పదవి పోయినప్పటి నుంచి రోజుకో సారి బయటపడుతున్నారు.ఇక ఆయన గారి గురివింద ప్రవచానాలకు చిడతలు వాయించే ఎల్లో జాతి మీడియా కూడా తానా తందాన అంటోంది. ఆంధ్రపదేశ్‌లో  తమ జాతి  ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు నాలుక వచ్చే రోజుల్లో ఎన్ని అబద్దాలకైనా సాక్ష్యాలు సృష్టించి తన బాజ భజంత్రీగాళ్లతో తిమ్మిని బమ్మిని చేయడానికి ఎల్లో కార్పెట్ వేస్తారు తెలుగుదేశం పార్టీ చివరికి తన ఆరోపణలతోరాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింతగా దిగజారుస్తున్నది మింగలేక మంగళవారం అన్నట్టుగా అధికారం లో వున్న ఐదేళ్లు పోలవరం ను పిక్నిక్ సెంటర్ గా మార్చిన గురివింద బాబా ఇప్పుడు పోలవరం రివర్స్ టెండరింగ్‌తో కంగుతిన్నాడు. రివర్స్ టెండరింగ్ సక్సెస్ తో  ఇప్పుడు తమ జాతి వారికి చెందిన కంపెనీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా, అధికార పార్టీ ప్రతీ చర్యను, ప్రతీ కాంట్రాక్టును విమర్శించడం ప్రారంభించింది. తన జాతి బాగు కోసం ఎదుటివారిపై జాతి మీడియాతో బురద చెల్లించే పనికి కూడా చంద్ర బాబు వెనకాడడు.ఆ కుట్రలో భాగంగానే మేఘా కృష్ణారెడ్డి, ఆయన గ్రూపు కంపెనీలపై విరుచుకుపడుతున్నాయి. మరో సారి క్విడ్‌ ప్రో కో ఆరోపణల అస్త్రాన్ని బయటకి తీసింది. ఇంత వరకు పోలవరం ప్రాజెక్టులో ఒక్క పనిని కూడా మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెట్టకుండానే, ప్రధాన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలు కాకుండానే  మొత్తం పొలవరం ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెడుతున్నారంటూ తెలుగుదేశం సీనియర్ నాయకులంతా కట్టకట్టుకుని, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆలు లేని చూలు లేని విద్యుత్ బస్సుల కొనుగోలు వ్యవహారంపైనా ఆరోపణలు కురిపిస్తున్నారు…
chandrababu TDP
గురివింద నీతి….
పోలవరం ప్రాజెక్టును దాదాపు ఐదారు వందల కోట్ల రూపాయలకు తక్కువకు మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెట్టి , అందులో వచ్చే నష్టాన్ని మరో రకంగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందట. అందుకు మేఘా అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నుంచి వచ్చే ఐదేండ్లలో దశల వారీగా దాదాపు రూ. 3380 కోట్ల విలువైన బస్సులను జగన్‌ ప్రభుత్వం కొనుగోలు చేయనుందని ప్రచారం మొదలు పెట్టారు. గురివింద తన కింది నలుపెరగదన్నట్టుగా. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మేఘా ఇంజినీరింగ్‌కు  చెందిన ఎలక్ట్రిక్ బస్సులో చంద్రబాబు నాయుడు & ఎల్లో ఫ్లవర్స్ అంతా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన విషయాన్ని ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మరిచిపోయినట్టున్నారు.  ఆ బస్సెక్కి కాలుష్యం లేని అమరావతి అని చెప్పిందెవరు? తాము చేస్తే ఒప్పు…  ఇతరులు చెస్తే తప్పెలా అవుతుంది? నిజమెంత?
ఫేమ్-2 (ఫాస్టర్ అడాప్షన్‌ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) విధానం కింద దేశంలో 7090 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి రూ. 3545 కోట్ల ప్రణాళికను ప్రకటించింది. మొత్త అన్ని రకాల వాహనాలను కలిపితే మొత్తం పదివేల కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాల రవాణా సంస్థలు విద్యుత్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రతి కిలోవాట్ సామర్థ్యానికి రూ. 20 వేల రాయితీని కూడా ప్రకటించింది. అలాగే రాష్ట్ర రవాణా సంస్థల నిర్వహణ వ్యయాల ఆధారంగా కూడా రాయితీలను కేంద్రం భరించనుంది. ఇందులో భాగంగానే అనేక రాష్ట్రాలు విద్యుత్ వాహానాల విధానాలను ప్రకటించాయి. విద్యుత్ బస్సుల కొనుగోలు రాష్ట్రాలు టెండర్లను పిలుస్తున్నాయి. ఈప్రక్రియ చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఇప్పుడు జగన్‌ వచ్చిచేస్తున్నదల్ల చంద్రబాబు విధానాలనే.. మేఘా కంపెనీనుంచి బస్సులను కొనుగోలు చేయడంతో సహా.
1500  కోట్లు 20 వేల కొట్లు ఎలా అవుతుంది.?
ప్రస్తుతం దాదాపు రూ. 1500 కోట్లుగా ఒలెక్ట్రా గ్రీన్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ. 20,000 కోట్ల కు చేరుతుందట. అందువల్ల మేఘా కృష్ణారెడ్డికి కంపెనీలో వున్న వాటా విలువ వెయ్యి కోట్ల నుంచి ఏకంగా 11 వేల కోట్ల రూపాయలు చేరుకుంటుందట. ఈ లెక్క స్టాక్ మార్కెట్ నిపుణులెవరికీ చూపించినా నవ్వుకుంటారు.  తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నట్టుగా ఒలెక్ట్రా  గ్రీన్‌టెక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత రూ. 1528.35 కోట్లు. ఈ కంపెనీ మేఘా హోల్డింగ్స్‌ వాటా 44.47. శాతం. అంటే మేఘా హోల్డింగ్స్‌ వాటా విలువ రూ. 679.66 కోట్లు. శుక్రవారం నాటికి ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ షేరు ధర నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలో రూ. 192.05 వద్ద ముగిసింది. తెలుగు దేశం వారు ఆరోపిస్తున్నట్టుగా ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ. 20,000 కోట్లకు చేరుకోవాలంటే షేరు ధర కనీసం రూ. 2520 చేరుకోవాలి. మరి చంద్రబాబు కంపెనీ హెరిటేజ్‌ ఫుడ్స్ 1992 లో స్థాపించి  1994లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది.  ఇన్నేండ్లు అధికారంలో ఉండి అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో హెరిటేజ్‌ పాలనే కొనిపించినా సరే 25 ఏండ్ల తర్వాత కూడా హెరిటేజ్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఇంకా రూ. 1754.54 కోట్ల రూపాయలుగానే ఎందుకు ఉన్నట్టు? దీనిపై కూడా ఎల్లో ఫ్లవర్స్ మాట్లాడాలి
ఏమీటీ ఓలెక్ట్రా- బీవైడీ….
ప్రపంచంలో అత్యంత పెద్ద బ్యాటరీ కంపెనీ చైనాకు చెందిన బీవైడీ. దీనికి పోటీ కంపెనీ టెస్లా బ్యాటరీలు విఫలమై పేలిపోయాయి. ఇప్పటివరకు బీవైడీ బ్యాటరీలు పేలిన లేదా పనిచేయకుండా విఫలమైన సందర్భాలు లేవు. ఈ కారణంగానే బీవైడీలో కేవలం 1.92 శాతం వాటా కోసం సామ్‌సంగ్‌ 450 మిలియన్‌ డాలర్ల చెల్లించింది.  ప్రపంచంలోనే ధనవంతుడు వారెన్‌ బఫెట్‌ కూడా వాటా ఉన్న బీవైడీ ఇండియా మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా వుంది. ఇప్పటికే కార్లతో సహా వివిధ రకాల వాహనాలను ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన బీవైడీ దేశీయ మార్కెట్లోకి వ్యాన్లను కూడా త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇదీ బీవైడీ చరిత్ర. ఇంత పెద్ద కంపెనీతో గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌గా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరింది. ఇది మేఘా కృష్టారెడ్డీ కొత్తగా లింకెట్టింది కాదు. .
ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు…
ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ బస్సులు ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. తొలిసారిగా ప్రదర్శించింది అమరావతిలోనే. ఆ తర్వాత తిరుమల కొండకు ట్రయల్‌ నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి రోహతంగ్‌ పాస్‌ వరకు అత్యంత ఎత్తైన ప్రదేశానికి ప్రయాణించి లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది. దీనికి తోడు కేరళలో అయ్యప్పస్వామి యాత్రకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఢిల్ల, కర్ఱాటక, మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి. గత వారమే ముంబయ్‌లో దాదాపు పది ఒలెక్ట్రా బస్సులను సీటీ సర్వీసుల కోసం బెస్ట్‌ ప్రవేశపెట్టింది. పూణేలోనే సీటీ బస్సులుగా నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు నడుస్తున్న 40 ఎలక్ట్రిక్‌ బస్సులూ ఒలెక్ట్రావే.  ఇక్కడ మరో విషయం అశోక్‌ లేలాండ్ కూడా ఇటీవలే ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపిస్తున్నా అవి ఎత్తైన ప్రదేశాలను చేరుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాలలో విజయవంతంగ నడుస్తున్నవి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ బస్సులే. ఇవి కాక, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లి, తమిళనాడు, కర్ణాటకతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ కేంద్రం ఇస్తున్న రాయితీని ఉపయోగించుకోవడానికి విద్యుత్‌ బస్సుల కోసం టెండర్లను పిలుస్తున్నాయి.
chandrababu waste CM
ఈ వాస్తవాలన్నీ మరిచి
జగన్‌కు కంపెనీలో పరోక్ష వాటాను అంటగట్టడం, క్విడ్‌ ప్రో కో జరిగినట్టు  వక్రీకరించడం చూస్తుంటే  నిన్నటి దాకా ఏటిఎం వాడుకున్న పోలవరం తమ వారి చేతి నుంచి తప్పి పోతుందన్న కడుపు మంట తప్ప  మరేది కనిపించడంలేదు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింతగా దిగజారుస్తున్నది. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో కంగుతిన్న తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు తమ వారికి చెందిన కంపెనీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా, అధికార పార్టీ ప్రతీ చర్యను, ప్రతీ కాంట్రాక్టును విమర్శించడం ప్రారంభించింది. పోలవరం రివర్స్ టెండర్ తొలి అంకం విజయవంతం కావడంతో, మరింత దిగ్బ్రాంతికి గురై దిక్కుతోచక, వాస్తవాలకు ఆమడ దూరంతో విమర్శలను ప్రారంభించింది. అలాంటి కోవలోనిదే మేఘా కృష్ణారెడ్డి, ఆయన గ్రూపు కంపెనీలపై విరుచుకుపడుతున్నాయి. మరో సారి క్విడ్‌ ప్రో కో ఆరోపణల అస్త్రాన్ని బయటకి తీసింది. ఇంత వరకు పోలవరం ప్రాజెక్టులో ఒక్క పనిని కూడా మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెట్టకుండానే, ప్రధాన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలు కాకుండానే  మొత్తం పొలవరం ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెడుతున్నారంటూ డర్టీ ఎల్లో ఫ్లవర్ నాయకులంతా కట్టకట్టుకుని, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆలు లేని చూలు లేని విద్యుత్ బస్సుల కొనుగోలు వ్యవహారంపైనా ఆరోపణలు కురిపిస్తున్నారు…
ఫేమ్‌ 2 లో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ కూడా త్వరలో విద్యుత్‌ బస్సుల కోసం టెండర్లను పిలవొచ్చు.  ఈ టెండర్లలో ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక అంశాల కారణంగా బస్సుల కొనుగోలు జరుగుతుంది. ఈ వాస్తవాలన్నీ మరిచి జగన్‌కు కంపెనీలో పరోక్ష వాటాను అంటగట్టడం, క్విడ్‌ ప్రో కో జరిగినట్టు  వక్రీకరించడం చూస్తుంటే  నిన్నటి దాకా ఏటిఎం వాడుకున్న పోలవరం తమ వారి చేతి నుంచి తప్పి పోతుందన్న కడుపు మంట తప్ప  మరేది కనిపించడంలేదు. దేశ రాజకీయాల్లో నిప్పునని చెప్పుకునే చంద్ర బాబు తుప్పు పట్టిన తన ఆలోచనలతో ప్రజలను దారి మళ్లించేందుకు పనికి రాని అనుభవం తో పోలవరాన్ని అడ్డుకునే అన్ని ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి కి అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలే ఇవి..డర్టీ ఎల్లో బ్యాండ్ మీడియా

Recent Articles English

Gallery

Recent Articles Telugu