HomeTelugu Newsనాకు ఇలాంటి పాత్రలే చేయాలని ఉంది: సన్నీ

నాకు ఇలాంటి పాత్రలే చేయాలని ఉంది: సన్నీ

ఫోర్న్‌ స్టార్‌ నుంచి హీరోయిన్‌గా ఎదిగిన సన్నీ లియోన్‌ ప్రస్తుతం ‘వీరమహాదేవి’ సినిమా చేస్తుంది. ఇందులో సన్నీ వీరనారి పాత్రంలో కనిపించనుంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ తనకు ఇలాంటి పాత్రలే చేయాలని ఉండేదని, దర్శకుడు విసి వడివుడయాన్ ఈ కథ చెప్పగానే తాను శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టానని అన్నారు.

13 5

అలాగే ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తనకు చాలా మంది అభిమానులున్నారని, వారంటే తనకు ఇష్టమని, స్త్రీ పాత్ర ప్రధానంగా ఉండే కథలు చేయాలనేది తన కోరికని చెప్పుకొచ్చారు. స్టీవెన్ కార్నర్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ ‘వీరమహాదేవి’ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu