HomeTelugu Trendingమరోసారి చిక్కుల్లో నటి సంజన

మరోసారి చిక్కుల్లో నటి సంజన

Actress Sanjana
గతంలో కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో నటి సంజనా జైలుకెళ్లింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సంజనా తాజాగామరోసారి చిక్కుల్లో పడింది. తనపై దాడి చేసిందంటూ సంజనపై నిర్మాత వందన జైన్ కేసు పెట్టారు. 2019 క్రిస్మస్ వేడుకల్లో జరిగిన ఘర్షణలో సంజన తన ముఖంపై విస్కీ పోసి కంటికి గాయం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పార్టీలో స్నేహితుడితో మాట్లాడేందుకు తన టేబుల్ వద్దకు వెళ్లగా ఆ సమయంలో సంజన తనను దుర్భాషలాడి, తనపై దాడిచేసిందని ఫిర్యాదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!